అదీ కథ..అదే కథ

అదీ కథ..అదే కథ

‘ఎవడు’ కన్నా ముందుగా ‘బన్నీ చెర్రీ’ సినిమా విడుదలవుతోంది. అది భారీ సినిమా, ఇది చిన్న సినిమా. ఏమిటి లింక్ అంటే కథలో పాయింట్. స్ప్లిట్ పర్సనాలిటీ టైపు కథ. ఈ కథ వినే చిరంజీవి అయితే హిట్ లేదా ఫ్లాప్ అవుతుందంటూ జడ్జిమెంట్ చెప్పింది. చిత్రంగా ఇదే కథతో బన్నీ-చెర్రీ చిత్రం కూడా తయారవడం.  ఈ సంగతి సినమా వర్గాల్లో బాగానే ప్రచారమైంది. ఎవడు పెద్ద సినిమా, అది ముందు విడుదలైతే, బన్నీ-చెర్రీ కి దెబ్బ,. కానీ ఇది ముందు విడుదలైతే, ‘ఎవడు’కు ఏమీ కాకపోవచ్చు.

అందుకే హడావుడిగా డిసెంబర్ 6న విడుదల చేస్తున్నారు.. కానీ అసలే దిల్ రాజు అదృష్టం అంతంత మాత్రంగా వుంది. ఈ రెండింటి సినిమాల కాన్సెప్ట్ ఒక్కటే కావడం, ఒకసారి ఆ సస్సెన్స్ రివీల్ అయి జనంలోకి వెళ్లిపోయి ఆసక్తి తగ్గిపోతే, ‘ఎవడు’ అంతే సంగతులు అవుతుంది. అదీ కథ. ఆ సంగతి ఎలా వున్నా బన్నీ చెర్రీ పై మాత్రం బయ్యర్లలో మంచి క్రేజ్ వచ్చేసింది..కాన్సెప్ట్ అదే అని తెలిసాక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English