పిక్ టాక్: అందాల నిధులు

పిక్ టాక్: అందాల నిధులు

నిధీ అగ‌ర్వాల్‌... నాగ‌చైత‌న్య స‌వ్య‌శాచి సినిమాతో తెలుగు వాళ్ల‌కు ప‌రిచ‌యం కాబోతున్న హైద‌రాబాదీ పిల్ల‌. ఇక్క‌డే పుట్టినా, బెంగ‌ళూరులో పెరిగిన ఈ పాప‌కు సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. కార‌ణం హాట్‌... హాట్ అందాలు ప్ర‌ద‌ర్శిస్తూ అమ్మ‌డు పోస్ట్ చేసే ఫోటోలే. బికినీలు వేసిన ఫోటోలు కూడా అభిమానుల‌తో పంచుకోవ‌డానికి ఏ మాత్రం ఫీలవ్వని ఈ చిన్న‌ది, తాజాగా అందాల విందు చేస్తూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది.

జాకెట్ క‌ట్ వైట్ క‌ల‌ర్ టాప్ ధ‌రించిన నిధీ అగ‌ర్వాల్‌, న‌డుము అందాల‌ను సోయగంగా వ‌డ్డిస్తోంది. టాప్ లోప‌లి నుంచి క‌నిపించే ఆ క్లీవేజ్ మాయ గురించి వ‌ర్ణించ‌న‌క్క‌ర్లేదు. తదేకంగా చూస్తే కుర్ర‌కారు మ‌తులు పొవడం ఖాయం. స్పైసీ ఫోటోను పోస్ట్ చేసిన నిధీ...‘సూర్యుడు ముద్దేట్టాడు...’ అంటూ ఆంగ్లంలో కామెంట్ పెట్టింది. టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా న‌టించిన మున్నా మైఖేల్ సినిమాతో తెరంగ్రేటం చేసింది నిధీ అగ‌ర్వాల్‌.  ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌క‌పోయినా, నిధీ అందాల‌కు మాత్రం మంచి గుర్తింపే వ‌చ్చింది. స‌వ్య సాచి సినిమాలో కూడా ఈ టైపు ఫోజుల‌తో రెచ్చిపోతే మాత్రం టాలీవుడ్‌లో నిధీ అగ‌ర్వాల్ త్వ‌రలోనే స్టార్ హీరోయిన్ అయిపోవ‌డం ఖాయం.

ఈ మ‌ధ్య‌నే అక్ష‌య్ కుమార్ హీరోగా ‘టాయ్‌లెట్‌- ఏక్ ప్రేమ్ క‌థ‌’ సినిమా తీసిన శ్రీ‌నారాయ‌ణ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు ఒప్పుకుంది అమ్మడు. బాలీవుడ్‌లో ఆమెకిది రెండో సినిమా. ఈ సినిమా క‌నుక హిట్ కొడితే.. బాలీవుడ్‌లోనూ నిధీ అగ‌ర్వాల్ య‌మ బిజీగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు సుమా. అలాగే సవ్యసాచి హిట్టయితే ఇక్కడా తిరుగుండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు