శ్రీయతో మంచు వారి లిప్ కిస్సా?

శ్రీయతో మంచు వారి లిప్ కిస్సా?

లిప్ కిస్ సీన్స్ అంటే మొన్నటి వరకు నార్త్ తెరలపై ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు తెలుగు తెరపై కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే మన దర్శకులు వాటినిక్ అందంగా చూపించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. కొంత మంది మాత్రమే ఘాటు ముద్దులకు సంబందించిన సీన్స్ ను  ట్రై చేస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రతి సినిమాలో లిప్ కిస్ అనేది సాధారణంగా మారింది.

అయితే ఎదో రొమాన్స్ లో భాగంగా కాకుండా సన్నివేశానికి తగ్గట్టుగా రొమాంటికి కిస్ లనే మన నటీనటులు కోరుకుంటున్నారు. రీసెంట్ గా గాయత్రీ సినిమాలో కూడా అలాంటి లిప్ లాక్ ఒకటి పడినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు ప్రధాన పాత్రలో మదన్ తెరకెక్కించిన గాయత్రి సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలోని ఒక నువ్వు ఒక నేను అనే పాట ఈ మధ్య సినీ లవర్స్ ఫోన్లలో తెగ వినిపిస్తోంది.

సినిమాలో ఈ పాట హైలెట్ కానుందని చిత్ర యూనిట్ ముందు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మంచు విష్ణు - శ్రియ మధ్య వచ్చే ఆ సాంగ్ లో రొమాన్స్ చాలా అందంగా ఉండనుందని ప్రోమో వీడియో ద్వారా తెలిసింది. మొదట ఈ సినిమలో లిప్ కిస్ ఉందా అంటే ఎవరు నమ్మలేదు. కానీ ఫైనల్ గా సాంగ్ ని చూస్తే అందమైన శ్రియ పెదవులు మంచు వారి అబ్బాయి తాకేశాడు. మరి ఈ షాట్ సినిమాలో ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.     

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు