లెస్బియన్ గాళ్‌ గుండె పగిలిందట

లెస్బియన్ గాళ్‌ గుండె పగిలిందట

తెలుగుతో పాటు తమిళంలోనూ తెగ క్రేజ్ సంపాదించేంసుకుంటున్న ఓ యంగ్ హీరోయిన్ ఉంది. వరుసగా రెండేళ్ల పాటు బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోయిన ఈ బ్యూటీకి.. గతేడాది ఏ మాత్రం అచ్చి రాలేదు. వరుసగా అన్ని సినిమాలు డింకీ కొట్టేయడంతో.. ఇప్పుడు చేయబోయే సినిమాలపైనే ఆశలన్నీ పెట్టుకుంది.

ఈ భామపై ఇంటర్నల్ గా ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఓ అమ్మాయితో ఈమెకు ఎఫైర్ ఉందని అంటారు. అంటే.. వీరిద్దరూ లెస్బియన్స్ అన్నది ఆ టాక్ సారాంశం. కొన్నేళ్లుగా వీరిద్దరి రిలేషన్ బాగానే కొనసాగుతోంది కానీ.. రీసెంట్ గా ఈ హీరోయిన్ యాక్టివిటీస్ పై కన్నేసి ఉంచిందట ఆ పార్టనర్. చివరకు ఆమెతో కటీఫ్ అనేసిందట. పార్టీలకు విచ్చలవిడిగా అటెండ్ అయిపోయే ఈ భామ.. యంగ్ హీరోలతోను.. హీరోయిన్స్ తోను రాసుకుపూసుకు తిరిగేయడాన్ని గమనించి.. చివరకు తమ రిలేషన్ కు చెక్ చెప్పేసిందట.

అంత క్లోజ్ గా కొన్నేళ్ల నుంచి గడిపిన వ్యక్తి ఒక్కసారిగా దూరం అయిపోవడంతో.. తట్టుకోలేకపోయిందట ఈ హీరోయిన్. ఈ డిస్టర్బెన్స్ తో కొంతకాలం పాటు ఇబ్బంది పడ్డా.. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చేందుకు గట్టిగానే ట్రై చేస్తోందని అంటున్నారు. వర్కవుట్స్ వంటివి చేస్తూ తన ఫిజిక్ ను తెగ తగ్గించుకునే పనిలో కూడా పడిందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English