ఐపీఎల్ యాంకర్ పిచ్చ హాట్..

ఐపీఎల్ యాంకర్ పిచ్చ హాట్..

ఇండియన్ ప్రిమియర్ లీగ్‌తో మంచి పాపులారిటీ సంపాదించిన యాంకర్లు అర్చన విజయ, షిబాని దండేకర్. వీళ్లలో అర్చనకు ముందు నుంచి హాట్ ఇమేజ్ ఉంది. ఐపీఎల్‌ కంటే ముందే ఆమె హాట్ హాట్ ఫొటో షూట్లు చాలానే చేసింది. ఐతే షిబానికి మాత్రం అంతకుముందు అంత గొప్ప పేరేమీ లేదు. హాట్ ఇమేజ్ కూడా లేదు. కానీ ఐపీఎల్‌తో వచ్చిన పాపులారిటీతో ఆమె రెచ్చిపోవడం మొదలుపెట్టింది.

ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ హాట్ హాట్ ఫొటో షూట్లు చాలానే చేసింది. ఒక సమయంలో సెమీ న్యూడ్ ఫొటో షూట్లతో కుర్రాళ్లను బాగా రెచ్చగొట్టింది. తాజాగా ఆమె చేసిన బికినీ ఫొటో షూట్ చర్చనీయాంశమవుతోంంది. పూనమ్ పాండే లాంటి వాళ్లకు తానేమీ తీసిపోను అన్నట్లుగా ఆమె రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. సముద్రపు ఒడ్డును బారుగా అందాల్ని పరిచేసి కుర్రాళ్లకు ఓ రేంజిలో కిక్కిస్తోంది శిబాని. ఆమె గతంలో ఇంతకంటే ఎక్కువగానే అందాల విందు చేసింది కానీ.. లేటెస్ట్ ఫొటో షూట్ ముందు మాత్రం మిగతావన్నీ దిగదుడుపే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు