ఎర్ర తివాచీపై మత్తెక్కించే భారతీయం

ఎర్ర తివాచీపై మత్తెక్కించే భారతీయం

భారతదేశంలో మనం గొప్పగా చెప్పుకోవడానికి ఒక్క ఫిలిం ఫెస్టివల్‌ కూడా చెయ్యంకాని, ప్రపంచంలోనే కొనియాడబడే కాన్స్‌ లాంటి అంతార్జాతీయ చలనచిత్రోత్సవాలకు మాత్రం మనోళ్లు పరుగులు తియ్యడం మామూలే. ఇక కథనాయికల విషయానికి వస్తే, వాళ్ళు దొరికిందే ఛాన్స్‌ అని ప్రపంచానికి తమ అందాలను భారతీయతలో పొందుపరిచి మరీ ఎర వేస్తుంటారు.

ప్రస్తుతం జరుగుతున్న కాన్స్‌ చలనచిత్రోవ్సవంలో మన హీరోయిన్లు విద్యాబాలన్‌, సోనమ్‌ కపూర్‌, ఫ్రీడా పింటోలు బాగానే కవ్విస్తున్నారు. చీరల్లో మన డర్టీ బాలన్‌ కాస్త హుందాతనాన్ని ఒలకబోస్తున్నా, సోనమ్‌ మాత్రం వీలుచిక్కినప్పుడల్లా తన నగలతో పాటు, తన క్లీవేజ్‌ సౌందర్యాన్ని కూడా చూపరులకు విందుగా అందిస్తోంది. మొత్తానికి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కేయకుండా, సాంప్రదాయ బట్టల్లోనే ఈ విధంగా మత్తెక్కించే సోయగాన్ని పూయించవచ్చని మన నారీమణులు ఫ్రాన్స్‌ దేశంలో చాటిచెబుతున్నారు.

అయితే ఈసారి కాన్స్‌లో ఇంతవరకు ఐశ్యర్యరాయ్‌ మెరవకపోవడం కాస్త డిజప్పాయింట్‌ చేసింది. ఎప్పుడూ తన క్లీవేజ్‌ అందాలతో ఆకట్టుకునే ఐష్‌ ఆంటి స్థానాన్ని ఎవ్వరూ బర్తీ చెయ్యలేకపోయారు...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు