క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయారుగా..

క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయారుగా..

ఎప్పుడూ అందాల ప్రదర్శన చేసేవాళ్లు.. మరోసారి అదే అవతారంలో కనిపిస్తే అంత ఆసక్తేమీ ఉండదు. కానీ ఎప్పుడూ కొంచెం పద్ధతిగా కనిపించేవాళ్లు గ్లామర్ విందు చేస్తేనే అందరి కళ్లూ వాళ్లపై పడతాయి. నిన్న సౌత్ ఫిలిం ఫేర్ అవార్డుల సందర్భంగా చాలామంది హీరోయిన్లు ఓ రేంజిలో రెడీ అయి వచ్చారు. ఐతే వాళ్లలో కుర్రకారు దృష్టిని బాగా ఆకర్షించింది మాత్రం లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నాలే.

ఈ ఇద్దరు భామలు మామూలుగా చాలా పద్ధతిగా కనిపిస్తారు. నిండైన ఔట్ ఫిట్‌తో సినీ వేడుకలకు హాజరవుతుంటారు. కానీ శనివారం మాత్రం ఇద్దరు భామలో క్లీవేజ్ అందాలతో మతి పోగొట్టేశారు. ఎన్నడూ కనిపించనంత గ్లామరస్‌గా తయారై వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. వీళ్ల కంటే పెద్ద స్థాయి హీరోయిన్లు చాలామంది వచ్చినా.. కెమెరా ఫోకస్ మాత్రం ప్రధానంగా వీళ్ల మీదే నిలిచింది.

కెరీర్ కొంచెం అటు ఇటుగా సాగుతున్న ఈ టైంలో ఈ క్లీవేజ్‌ షోలతో అందరి కళ్లలో పడటం ద్వారా.. సినిమాల్లో కూడా గ్లామర్ రోల్స్ చేయడానికి మేం రెడీ అన్న స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ఉంది వాళ్ల అవతారాలు చూస్తే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు