కంగనా.. మరీ ఇంత హాటా?

కంగనా.. మరీ ఇంత హాటా?

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఎలాంటి డ్రెస్ వేయాలో డెమో ఇచ్చింది బాలీవుడ్ భామ కంగనా రనౌత్. కానీ సమ్మర్ హీటును తట్టుకునేందుకు ఆమె ఎత్తిన అవతారం కుర్రాళ్ల గుండెల్లో మాత్రం చాలా హీటు పెంచేసేలాగే ఉంది.  రెండు మూడు రోజులుగా ప్రియాంక బికినీల మీదే దృష్టి పెట్టిన రసిక ప్రియుల్ని ఒక్కసారిగా తనవైపు తిప్పేసుకుంది రింగు జుత్తు సుందరి.

కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ తో రెచ్చిపోయిన కంగనా.. ఈ మధ్య పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో పడి గ్లామర్ మీద పెద్దగా దృష్టిపెట్టట్లేదు. ఐతే బయట మాత్రం అమ్మడు అప్పుడప్పుడూ తనదైన శైలిలో ఇలా చెలరేగిపోతూనే ఉంటుంది. ప్రస్తుతం కంగనా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపించనుంది. కంగనా కెరీర్లో ఇదో మైల్ స్టోన్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు