అప్పుడు చోళి... ఇప్పుడు గాగ్రా

అప్పుడు చోళి... ఇప్పుడు గాగ్రా

సరిగ్గా ఒక దశాబ్దం క్రితం తన చోళీ వెనుక ఏముంది అని అడుగుతూ కుర్రకారును హీటు ఎక్కించిన ఈ అందాల సుందరి,  ఇప్పుడు మరోసారి తన గాగ్రా గురించి ప్రస్తావిస్తూ వాళ్ళకు కైపెక్కించనుంది. చోళీకే పీచే క్యా హై అంటూ యువతను ఉర్రూతలూగించిన మాధురీ దీక్షిత్‌, చాలా రోజుల హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగి, తరువాత పెళ్లిచేసుకొని వెళ్లిపోయింది.

ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి, రణబీర్‌ కపూర్‌ చేస్తున్న యే జవాని హై దివాని సినిమాలో ఒక ఐటెం సాంగుతో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేస్తోంది. అడపాదడపా వెండితెరపై కనిపించినా, మన హాట్‌ ఆంటీ ఐటెం నెంబర్‌ చేస్తోందంటే అది మామూలు విషయంకాదు. స్కిన్‌ షోలు వగైరాలు చెయ్యకుండా సింపుల్‌ ఆర్ట్‌ పాత్రలు చేస్తానంటూ చెప్పుకొచ్చిన మాధురి,  ఘాగ్రా పేరుతో వస్తున్న ఐటెం సాంగ్‌లో నాభి కనిపించేలా గాగ్రా చోళీలు, క్లీవేజ్‌  కనిపించేలా లోకట్‌ జాకెట్‌లూ వేసుకొని యువత తట్టుకోలనంత అందాలను ఆరబోసింది.

లేటు వయస్సులో ఇలా గాగ్రాతో రెచ్చిపోతున్న మాధురీ దీక్షిత్‌ను చూస్తుంటే అసలు పెళ్ళిచేసుకొని అలా ఎందుకు వెళ్ళిపోయింది అనే సందేహం వస్తోంది దూ....

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు