సుచీ లీక్స్‌తో ఆ పిల్ల బదనాం అయిపోయింది

సుచీ లీక్స్‌తో ఆ పిల్ల బదనాం అయిపోయింది

సింగర్‌ సుచిత్ర ట్విట్టర్‌లో చేసిన సంచలనం గురించి తెలిసిందే. తమిళ సినిమా వాళ్ల బాగోతాలు బయట పెడతానంటూ ఆమె పలు ప్రైవేట్‌ ఫోటోలతో పాటు కొందరు సెలబ్రిటీల న్యూడ్‌ ఫోటోలు, వీడియోలు కూడా ట్విట్టర్‌లో పెట్టింది. ఎక్కువ డ్యామేజ్‌ జరగకముందే ఆమె అకౌంట్‌ని డీయాక్టివేట్‌ అయితే చేయగలిగారు కానీ ఈలోగా ఒక హీరోయిన్‌ ఇమేజ్‌ మాత్రం టోటల్‌గా డ్యామేజ్‌ అయిపోయింది.

తమిళ సినీ రంగంలో చిన్న చిత్రాల్లో నటించే సంచిత షెట్టి న్యూడ్‌ వీడియో ఒకటి సుచిత్ర పోస్ట్‌ చేసింది. అది చేసిన కాసేపటికే ఆమె ట్విట్టర్‌ అకౌంట్‌ క్లోజ్‌ అయిపోయింది కానీ ఈలోగా సంచిత వీడియో వైరల్‌ అయిపోయింది. దాంతో ఆ వీడియో తనది కాదంటూ సంచిత ఒక వీడియో పోస్ట్‌ చేసింది. కానీ ఆ వీడియోలో యువతి కుడి కంటి పక్కనున్న పుట్టుమచ్చ, ఎడమ చేతి చూపుడు వేలికి ధరించిన ఉంగరం మాత్రం నిజం దాచలేకపోయాయి.

సంచిత ఖండించిన వీడియో కిందే ప్రూఫ్‌ ఇదిగో అంటూ ఆమెని ట్రోల్‌ చేసారు. ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు ఎవరో మగాళ్లతో తనకొచ్చిన ఇబ్బందికి వాళ్లపై డైరెక్టుగా పగ తీర్చుకోకుండా పాపం సంచితని బజార్న పడేసింది. ఇంకా సినీ రంగంలో కొనసాగుతోన్న సంచితకి ఇకపై చిక్కులు తప్పవు. గతంలో ఇలాంటి వీడియోనే లీక్‌ అవడంతో బాలీవుడ్‌ నటి రియా సేన్‌ కెరియర్‌ స్మాష్‌ అయిపోయింది. సుచిత్ర చేసిన పిచ్చి పనితో సంచిత కెరియర్‌ ఏమవుతుందో ఏమో మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు