అందరి కళ్లూ ఆ ‘దిశ’ వైపే..

అందరి కళ్లూ ఆ ‘దిశ’ వైపే..

ఆరారగా అందాలు ఆరబోసే హీరోయిన్లను చూస్తే 16 ఏళ్ల టీనేజర్ల నుంచి 60 ఏళ్ల ముసలాళ్ల వరకు ఎవరికైనా వేడి పుడుతుంది. అలాంటిది ఆరారగా ఏం ఖర్మ.. టూ పీస్ బికినీ వేసి వివిధ భంగిమల్లో యోగా చేస్తుంటే ఏమైపోవాలి..? ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్ దిశా పటానీకి చెందిన అలాంటి వీడియోయే ఒకటి అందరినీ పదేపదే చూసేలా చేస్తోంది. మెగా హీరో వరుణ్ తేజ్ తో లోఫర్ సినిమాలో నటించిన ఈ అమ్మడు నీళ్లలో దిగి ఒంటిపై పైనాకిందా లైట్ గా మాత్రమే శరీరాన్ని కప్పిన బికినీ వేసుకుని యోగా చేస్తుంటే... ఆ వీడియోని చూస్తున్న వారికి మతిపోతోందట.

ప్రస్తుతం ఈ భామ జాకీచాన్ తో నటించిన '' కుంగ్ ఫు యోగా '' చిత్రంలో నటించింది. సినిమా రిలీజ్ కు దగ్గర్లో ఉండడంలో ప్రమోషన్ కోసం హాట్ హాట్ వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఇంకేముంది అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.  

మంచి ఒడ్డుపొడవుతో ఉండే దిశా శీతాకాలంలో జిల్లు మనే నీళ్లలో దిగి ఒంటిపై చిన్నపాటి కవరింగ్ తో మొత్తం షో చేస్తుంటే ఆమె చేసే యోగా కంటే ఆ సన్నని నడుము.. భారీ అందాలే కనువిందు చేస్తున్నాయంటున్నారు కుర్రకారు.  యోగా సంగతేమో కానీ... అమ్మడు అందాలకు దిమ్మ తిరుగుతోందని అంటున్నారు. ఆ సంగతేందో చూద్దామనుకుంటున్నారా.. అయితే ఈ లింక్ ఓపెన్ చేయండి..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు