హాట్‌ అండ్‌ స్పైసీ: మస్త్‌ మస్త్‌ శ్రియ ఆంటీ

హాట్‌ అండ్‌ స్పైసీ: మస్త్‌ మస్త్‌ శ్రియ ఆంటీ

ఒక పది పదిహేను సినిమాల్లో నటించగానే చాలా మంది హీరోయిన్లు ముదురుగా అయిపోతుంటారు. యువ హీరోల పక్కన సెట్‌ కానంతగా తయారై ఆంటీలైపోతూ ఉంటారు. కానీ ముప్పయ్యేళ్లు దాటినా కానీ ఇంకా శ్రియకి మాత్రం వన్నె తగ్గలేదు. ఇప్పటికే దశాబ్ధానికి పైగా ఆమెని చూస్తున్నా కానీ ఇప్పటికీ హాట్‌గా కనిపించగలుగుతోంది. తనతో పాటు వచ్చిన వారు, తన తర్వాత వచ్చిన వాళ్లు కూడా ఫేడవుట్‌ అయిపోయారు కానీ శ్రియ మాత్రం ఇంకా పర్‌ఫెక్ట్‌ ఫిజిక్‌తో యువ హీరోయిన్లకి కళ్లు కుట్టేలాగుంది.

ఇంకా చెప్పాలంటే ఏజ్‌ పెరిగే కొద్దీ ఆమె మరింత ఫిట్‌గా తయారౌతోంది. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా కానీ ఫిగర్‌ మెయింటెనెన్స్‌ విషయంలో శ్రియ సాటి ఇంకెవరూ రాలేరు. బాలీవుడ్‌లో సక్సెస్‌ కాకపోయినా కానీ ఇండియా వైడ్‌గా ఆమె సౌందర్యారాధకులు అధికంగా ఉండడానికి కారణమిదే కావచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English