కాజల్ మళ్లీ రెచ్చిపోయింది..

కాజల్ మళ్లీ రెచ్చిపోయింది..

ఆ మధ్య ఫిలిం ఫేర్ అవార్డుల్లో పింక్ డ్రెస్సులో కాజల్ అగర్వాల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ భామలు చాలామంది ఆ కార్యక్రమంలో హల్ చల్ చేశారు కానీ.. అందరి దృష్టీ ప్రధానంగా కాజల్ మీదే నిలిచింది. కాజల్ కెరీర్లో మొదట్నుంచి గ్లామర్ వేషాలు వేస్తూ వచ్చింది కానీ.. సినిమాల్లో లేదా బయట ఆ స్థాయిలో ఎన్నడూ క్లీవేజ్ షో చేసింది లేదు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాజల్‌ను అలా చూసి కుర్రాళ్లకు కొన్ని రోజుల పాటు నిద్ర పట్టలేదు. ఇకపై కాజల్ ఎప్పుడూ ఇలాగే రెచ్చిపోతుందనుకున్నారు కానీ.. మళ్లీ గ్యాప్ ఇచ్చిందామె. ఈ మధ్య ‘పక్కా లోకల్’ పాటలో మరోసారి రెచ్చిపోయి.. ‘జనతా గ్యారేజ్’ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ హాట్ హాట్ ఫొటో షూట్‌తో రచ్చ మొదలుపెట్టింది చందమామ. ఈసారి క్లీవేజ్ షో కొంచెం వెరైటీగా చేసింది కాజల్. మామూలుగా బాలీవుడ్లో సోనమ్ కపూర్ లాంటి వాళ్లు ఈ తరహా ఫొటో షూట్లతో రెచ్చిపోతుంటారు. ఇప్పుడు కాజల్ కూడా అదే బాటలో నడిచింది. బాలీవుడ్ భామలకు ఇలాంటి రొటీనే కాబట్టి అంత పట్టింపు లేదు కానీ.. కాజల్ లాగా ఎప్పుడో ఒకసారి మెరిసేవాళ్లు ఇలాంటి షోలు చేస్తే కుర్రాళ్లకు కిక్కు మామూలుగా ఉండదు. అందుకే ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు