న్యూడ్‌ సీన్స్‌ మనకు చూపించరట...

న్యూడ్‌ సీన్స్‌ మనకు చూపించరట...

ఈ వీడియో చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. లేకపోతే మరేంటి.. ఇంత తెగించిన ముద్దుగుమ్మను ఇప్పటి వరకు మన సౌత్‌ ఇండస్ట్రీలో అయితే ఎక్కడా చూడలేదు. బికినీ వేసుకుంటేనే వింతగా చూసే దక్షిణాదిన.. ఏకంగా రాధిక మాత్రం న్యూడ్‌ గా నటించేసింది. ఆ మధ్య ఏదో మాట వరసకు క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే దేనికైనా రెడీ అంది. కానీ నిజంగానే అలా చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. పార్చ్డ్‌ అనే సినిమా కోసం ఈ భామ న్యూడ్‌ సీన్‌ లో నటించేసింది. ఇప్పుడు ఆ సీన్‌ నెట్‌ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇంటర్నేషనల్‌ వెర్షన్‌ కోసం మాత్రమే ఈ సీన్స్‌ ఉన్నాయి. ఇండియాలో ఈ సీన్స్‌ కనిపించవు.

ఏదేమైనా రాధికా తెగింపు చూసి అంతా షాక్‌ అవుతున్నారు. అయినా ముందు నుంచీ ఈ భామ అందాలు ఆరబోయడంలో దిట్టే. అక్కడున్నది మామూలు బ్యూటీ కాదు కదా..? మందు తాగకుండానే కిక్‌ ఎక్కించేస్తుంది రాధికాఆప్టే. ఈ భామ ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ధోనీ, రక్తచరిత్ర లాంటి సినిమాల్లో పద్దతైన పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే తనలో ఉన్న అసలైన టాలెంట్‌ బయటికి తీస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా స్టార్‌ హీరోయిన్‌ గా చక్రం తిప్పేస్తుంది రాధికా. ముఖ్యంగా అందాల ఆరబోతలో అస్సలు హద్దులే పెట్టుకోవడం లేదు ఈ బ్యూటీ. మొత్తానికి రాధిక దూకుడు చూస్తుంటే దేవుడా.. అనిపించక మానదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు