ఇప్పటికే పోస్టర్లు.. టీజర్లు.. సాంగ్ ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించింది 'సాహసం శ్వాసగా సాగిపో". ఇప్పుడిక ఈ మూవీ ట్రైలర్ కూడా వచ్చేసింది. ఒకటిన్నర నిమిషం ఉన్న ట్రైలర్.. కూడా టీజర్ తరహాలోనే ఉంది. ముందు రొమాంటిక్ యాంగిల్ చూపించి.. ఆ తర్వాత వయొలెంట్ పార్ట్ చూపించాడు దర్శకుడు గౌతమ్ మీనన్.
హీరోయిన్ మాంజిమా మోహన్ హీరో చైతూను చెంపదెబ్బ కొట్టే షాట్ తో మొదలై.. ఆ తర్వాత ఇద్దరి మధ్య రొమాంటిక్ డైలాగులతో సాగిపోయి.. ఒక్కసారిగా మలుపు తీసుకుంది ట్రైలర్. మామూలు జీవితం గడిపే కుర్రాడు ఉన్నట్లుండి ఓ సమస్యలో చిక్కుకుని.. మొండిగా పోరాడి ఆ సమస్య నుంచి బయటపడే కథాంశంతో తెరకెక్కిన సినిమాలా అనిపిస్తోంది.
చైతూకు ఇది కచ్చితంగా మెమొరబుల్ మూవీ అయ్యేలా ఉంది. కొత్తమ్మాయి మాంజిమా మోహన్ అంత గొప్పగా ఏమీ అనిపించట్లేదు ఈ ట్రైలర్లో. రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో చెప్పుకోవాల్సిన మేజర్ హైలైట్. గౌతమ్ తమిళంలో ఈ సినిమాను శింబు హీరోగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 17న ఆడియోను.. జులై 15న 'సాహసం శ్వాసగా సాగిపో"ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ ను 'అఆ" సినిమాతో పాటు ప్రదర్శించబోతుండటం విశేషం.
CLick Here to Watch The Trailer
చైతూ ట్రైలర్‌తో వచ్చేశాడు
Jun 01, 2016
126 Shares
రాజకీయ వార్తలు
-
కాశ్మీర్‌పై కమల్ షాకింగ్ కామెంట్స్
Feb 19,2019
126 Shares
-
సానియా ఆ స్టేట్మెంట్ ఎందుకిచ్చింది?
Feb 18,2019
126 Shares
-
పుల్వామా మరో ఘోరం - నలుగురు జవాన్ల వీరమరణం!
Feb 18,2019
126 Shares
-
ఈ పోరును!.. లోకేశే తీర్చాలి!
Feb 18,2019
126 Shares
-
బీసీ గర్జనలో జగనే సీఎం
Feb 17,2019
126 Shares
-
లక్ష్మణ్ కీలక ప్రకటన...దత్తాత్రేయ ఇక ఇంటికేనా?
Feb 17,2019
126 Shares
సినిమా వార్తలు
-
నాన్న రికమండేషన్ బాగానే పని చేస్తోంది
Feb 19,2019
126 Shares
-
శంకర్‌ని వాళ్లు కూడా భరించలేరు
Feb 19,2019
126 Shares
-
బయ్యర్ల నెత్తిన ఎన్టీఆర్ శఠగోపం?
Feb 19,2019
126 Shares
-
చాప కింద నీరులా... సూపర్‌స్టార్‌గా!
Feb 19,2019
126 Shares
-
సైలెంట్‌గా వుండమన్న బాలకృష్ణ
Feb 19,2019
126 Shares
-
అఖిల్ కంటే చైతన్య బెటర్!
Feb 19,2019
126 Shares