త్రిష టాటూకి పోటీయే

త్రిష టాటూకి పోటీయే

ఎంతోమంది హీరోయిన్లు ఒంటిమీద పచ్చబొట్లు పొడిపించేసుకున్నారుగాని, వాళ్లందరిలో మన చెన్నయ్‌ సుందరి త్రిషకు వచ్చినంత పేరు ఎవ్వరికీ రాలేదు. తన ఎడమ ఎదపై త్రిష పొడిపించుకున్న చేప టాటూకి ఇంతవరకు పోటీయే లేదు. అమ్మడు వీలుచిక్కినప్పుడల్లా ఆ టాటూని చూపిస్తే జనాల్ని పిచ్లోళ్ళను చేసిందనే చెప్పాలి. అసలు అలాంటి లొకేషన్లలో మనోళ్ళు ఎగబడి చూస్తుంటారు, ఇక అక్కడే ఒక టాటూ వుందంటే దృష్టంతా ఖచ్చితంగా అక్కడే పడుతుందిగా..

అయితే త్రిష టాటూకి పోటీగా ఇప్పుడు అదే ప్లేస్‌లో టాటూతో రెచ్చిపోతోంది ఒక యువ మోడల్‌. ముంబయ్‌కు చెందిన అనైకా సోటి అనే వగలాడి, రామ్‌గోపాల్‌వర్మ సత్య-2 సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే అమ్మడు ఎడమ ఎదపై హిందీ అక్షరాలతో కూడిన ఒక టాటూ నిన్న జరిగిన ట్రయిలర్‌ లాంచ్‌లో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఒకవేళ సినిమాలో కూడా అమ్మడు పెర్‌ఫార్మెన్స్‌ చించేస్తే, ఖచ్చితంగా త్రిష టాటూకి ఈవిడ టాటూ పోటీయేనట. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English