'నా ఒంటి మీద ఈగ వాలితే దుబాయి నుంచి ప్లేన్లు దిగుతాయ్'

'నా ఒంటి మీద ఈగ వాలితే దుబాయి నుంచి ప్లేన్లు దిగుతాయ్'

''వంగవీటి" సినిమా పేరుతో కమ్మ-కాపు కులచిచ్చులతో తెలుగు రాష్ట్రాలకి వేడి పుట్టిస్తున్న రాం గోపాల్ వర్మకి విజయవాడ రౌడీలనుంచి బెదిరింపులు వస్తున్నాయన్న వార్త తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఆయన ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి ఆయన్ని, ''ఇన్ని బెదిరంపులు వస్తున్నా ఈ సినిమా తీసి ప్రాణం మీదకి తెచ్చుకోవడం అవసరమా?" అనడిగితే దానికి వర్మ చెప్పిన సమాధానానికి అతను షాక్ అయిపోయాడు. వర్మ ఇచ్చిన సమాధానం, ''నా ఒంటి మీద ఈగ వాలితే దుబాయి నుంచి ప్లేన్లు దిగుతాయ్" అని. వర్మకి, ముంబాయి అండర్ వరల్డ్ కి ఉన్న లింకుల రూమర్ల గురించి అందరికీ తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు