హాట్‌ పిక్‌: రెడ్‌ హాట్‌ ఆంటీ

హాట్‌ పిక్‌: రెడ్‌ హాట్‌ ఆంటీ

లంచ్‌బాక్స్‌లో మధ్య తరగతి గృహిణిగా, ఎయిర్‌లిఫ్ట్‌లో మధ్య వయసు స్త్రీగా కనిపించిన నిమ్రత్‌ కౌర్‌ వయసు నిజానికి అంత ఎక్కువేం కాదు. కరీనా, కత్రినా వయసే అయినా కానీ నిమ్రత్‌కి అన్నీ ముదురు పాత్రలే ఆఫర్‌ చేస్తున్నారు. వెండితెరపై తననెలాగో హాట్‌గా చూపించడం లేదని, తనలోని ఆ కోణం చూపించి తీరాలని అనుకుంటోందో ఏమో మ్యాగజైన్‌ షూట్స్‌కి వచ్చేసరికి నిమ్రత్‌ రెడ్‌ హాట్‌గా ఫోజులిస్తోంది. ఆమె ఎఫ్‌హెచ్‌ఎం కోసం చేసిన తాజా ఫోటోషూట్‌ చూస్తే అసలు తనని మాంఛి గరమ్‌ గరమ్‌ సినిమాలో చూపించకుండా బాలీవుడ్‌ ఎందుకలా ఆంటీలా చూపిస్తోందని అనిపించకపోదు. హేట్‌ స్టోరీలు, మర్డర్‌లు అంటూ వాళ్లనీ వీళ్లనీ పెట్టే బదులు తనని పెడితే ఏం చేయగలనేది నిమ్రత్‌ ఇలా ఫోటోలతో సహా ఒక ఐడియా ఇస్తోంది. మరి ఆమెని ఈ యాంగిల్‌లో చూపించి క్యాష్‌ చేసుకునే పార్టీ ఎవరో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు