పిక్‌ టాక్‌: డర్టీ ఆంటీ బాగా పెంచేసింది

పిక్‌ టాక్‌: డర్టీ ఆంటీ బాగా పెంచేసింది

ఈ మధ్య 'సైజ్‌ జీరో' సినిమాలో సైజ్‌ సెక్సీ పాట చూసి ఏమైనా ఇన్‌స్పైర్‌ అయిపోయిందో ఏమో.. బాలీవుడ్‌ బొద్దుగుమ్మ విద్యాబాలన్‌ కొన్ని నెలల కాలంలోనే మొత్తం షేపులన్నీ మార్చుకుని వచ్చేసింది మీడియా ముందుకు. మామూలుగానే అమ్మడు కొంచెం బొద్దే కానీ.. ఈ మధ్య ఆ బొద్దుతనం మరీ హద్దులు దాటిపోయినట్లే ఉంది.

బాలీవుడ్‌ భామలందరూ సైజ్‌ జీరో అందాలపై మోజుతో ఉన్న టైంలో ఈ బొద్దు భామ చాలా ప్రత్యేకంగా కనిపించింది. తన భారీ అందాలతోనే ప్రేక్షకుల్ని మెప్పించింది. ఐతే ఇప్పుడు విద్య వెయిట్‌ మరీ హద్దులు దాటినట్లుంది. బాలీవుడ్‌ హీరోయిన్లు పెళ్లయ్యాక కూడా ఫిజిక్‌ కాపాడుకుంటారు కానీ.. విద్య మాత్రం అలాంటి హద్దులేమీ పెట్టుకున్నట్లుగా లేదు.  పైగా సినిమాల్లో కూడా నటించట్లేదు కదా.. అందుకే ఫిజిక్‌ను పట్టించుకోకుండా వదిలేసిందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు