హాట్‌ పిక్‌ః హీటెక్కిస్తున్న ఇలియానా

హాట్‌ పిక్‌ః హీటెక్కిస్తున్న ఇలియానా

స్వర్గమంటే ప్రేయసి కౌగిళిలోనే అంటూ పాత కాలం కవులు చెప్పిన మాటలు గుర్తున్నాయా? అలాంటి పాటలను రాసిన కవులను ఇప్పుడు రాయమంటే... అందమంటే ఇలియానా నడుం ఒంపుల్లో ఉంది చూడయో అని రాస్తారేమో! ఇండియా ఇంటర్నేషనల్ జ్యూవెల్రీ వీక్ 2015  కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానాని చూస్తే... ఎవరైన దేవత ముంబై వచ్చేసిందా అనిపించడం ఖాయం.

ఎల్లో కలర్ డ్రెస్‌లో వచ్చి, ఇంపైన అందాలను పొదుపుగా ప్రదర్శిస్తున్న ఇలియానాని చూడండి ఒకసారి. స్లీవ్ లెస్ డ్రస్, క్లీవేజ్ షో చేస్తూ నెక్ ప్యాటర్న్, మ్యాచింగ్ ఆర్నమెంట్స్...  సినిమాలతో సంబంధం లేకుండా... ఎక్కడ కనిపించినా ఏంజెల్ లా మెరిసిపోతూ దర్శమనిస్తోంది ఇలియానా. ఈ చక్కనమ్మ చిక్కినప్పటి కంటే.. ఇప్పుడు కాస్త ఒళ్లు చేశాక అదిరిపోతోంది. ఇల్లీ బేబీని ఇలా చూస్తే... జెల్లీ ఫిష్ గుర్తుకొస్తోంది కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English