తమిళ సూపర్ స్టార్ హిట్ కొట్టాడు

తమిళ సూపర్ స్టార్ హిట్ కొట్టాడు

తమిళ సూపర్ స్టార్ విజయ్ ఎట్టకేలకు తెలుగులో హిట్ కొట్టాడు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులోకి డబ్ అవుతున్న విజయ్ హిట్ సినిమాలన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడుతూనే వచ్చాయి. కానీ ఈ సారి అతని నీరీక్షణకు తెరపడింది. గత వారం తెలుగులో రిలీజైన జిల్లా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టింది. జిల్లా సినిమాకి విజయ్, మోహన్ లాల్ ల యాక్షన్  ప్లస్ పాయింట్ మారింది. మాస్ సినిమా కావడంతో బిసి సెంటర్లలో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అలాగే తెలుగు లో ఈ సినిమాను తక్కువ రేటుకే అమ్మడంతో ఆల్రెడీ నిర్మాతలు లాభాల్లోకి వచ్చినట్లు సమాచారం. మరోవైపు విజయ్ నటించిన పులి సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది. ఈ సినిమాలో శ్రీదేవి, శృతి హాసన్, హాన్సిక ముఖ్యపాత్రలలో నటించారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు