హైదరాబాద్‌ పంపిస్తున్న కరణ్‌ జోహార్‌

హైదరాబాద్‌ పంపిస్తున్న కరణ్‌ జోహార్‌

కౌంట్‌ ఎక్కువైనా పర్లేదు, లెక్క తక్కువ కాకుండా చూస్కో అన్నట్లుంది కరణ్‌ జోహార్‌ యవ్వారం. మనోడు ఇప్పుడు బాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌లోకి జనాలను పంపిస్తున్నాడు. ఎందుకు అని అడగరే?

తన దగ్గర డైరక్షన్‌ టీమ్‌లో పనిచేస్తూ త్వరలోనే దర్శకులుగా ఎంట్రీ ఇవ్వనున్న వారందరికీ ఇప్పుడు విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాలను ఎలా తీయాలి, అసలు ఆ పైప్‌లైన్‌ అంతా ఎలా హ్యాండిల్‌ చేయాలి, టెక్నాలజీని ఎలా వాడుతున్నారు అనే అంశాలపై స్టడీ చేయడానికి తన అసిస్టెంట్‌ డైరక్టర్ల బృందాన్ని రాజమౌళి దగ్గరకు పంపిస్తాడట. ఓ వారం పాటు ఆయన దగ్గర వీళ్ళ సలహాలూ సూచనలూ తీసుకుని ఇక బాలీవుడ్‌లో మగధీరలూ, బాహుబలులూ తీస్తారట. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు