హాట్‌ పిక్‌: ఏం తింటుందండీ ఈవిడ?

హాట్‌ పిక్‌: ఏం తింటుందండీ ఈవిడ?

ఇప్పుడున్న హీరోయిన్స్‌ అందరూ హాట్‌ బాడీలతో ఉతికి ఆరేస్తున్నవారే. ఇక ప్రక్కన సమంత జిమ్‌లో కండలను రాటుదేలుస్తుంటే.. తమన్నా, శృతిహాసన్‌లు మిల్కీ లుక్‌తో ఉడికించేస్తున్నారు. ఇక కొత్త పోరీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఏమన్నా తక్కువా? అమ్మడు చిన్నప్పుడే కరాటే బ్లాక్‌ బెల్టులు గట్రా కొట్టేసిందేమో ఇప్పుడు జిమ్‌లో కాస్త పెద్ద పెద్ద పనిముట్లనే టచ్‌ చేస్తోంది.

అయితే అమ్మడి ఫిట్‌ ఫిగర్‌ చూసినవారెవరైనా.. ఇదేదో జిమ్‌లో తయారైన బాడీ అనుకోరు. అసలు ఈవిడ ఏం తింటుంది, ఆ డైట్‌లోని రహస్యం ఏంటి అనే అడుగుతారు. ఆ సీక్రెట్‌ను ఏ హీరోయిన్‌ మాత్రం విప్పుతుందిలే. హీరోయిన్‌ రెమ్యూనరేషన్‌ నుండి వారి కొలతల సంఖ్యల వరకు ప్రతీదీ ఓపెన్‌ అయిపోతున్న ఈ రోజుల్లో, రకుల్‌ వంటి అమ్మాయిలు డైట్‌ గురించి మాత్రం దాచేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English