జయసుధ తరువాత తమన్నాయే!!

జయసుధ తరువాత తమన్నాయే!!

మొన్ననే రాజమౌళి ఒక సీక్రెట్‌ చెప్పాడు. మామూలుగా హీరోయిన్స్‌ రెడీ అవ్వాలంటే క్యారవాన్‌ ఉండాలి, చాలా హంగామా కావాలి. కాని మిల్కీ బ్యూటి తమన్నా మాత్రం బల్గేరియాలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు, ఎముకులు కొరికే చలిలో డ్రస్‌ చేంజ్‌ చేయవలసి వస్తే.. చుట్టూ నలుగురు అసిస్టెంట్లు ఓ క్లాత్‌ను అడ్డుపట్టుకొని కూర్చుంటే, ఆ చలిలోనే డ్రస్‌ మార్చుకొని తన ప్రొఫెషనలిజం చూపించిందట.

నువ్వు సూపర్‌ మిల్కీ. ఇక గతంలో ఇలా చేసిన ఒకే ఒక్క తెలుగు ఆర్టిస్టు జయసుధ. రాజమండ్రి గోదారి ఇసుక తిప్పల్లో రాజేంద్రప్రసాద్‌తో ఓ సాంగ్‌ షూటింగ్‌ చేస్తున్నప్పుడు, ఆమె కూడా టైమ్‌ వేస్ట్‌ కాకుండా చుట్టూ నలుగురు ఓ క్లాత్‌ను అడ్డుగా పట్టుకుంటే చీర చేంజ్‌ చేసుకునేవారట. ఆనాడు జయసుధ, ఈనాడు తమన్నా.. ప్రొఫెషనిలిజంలో మహారాణులప్పా!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు