వైసీపీ ఎమ్మెల్యే ఒకరు నోరు జారారు. ఏకంగా.. తమ ఆరాధ్య దైవంగా భావించే సీఎం జగన్‌పైనే ఆయన నోరు చేసుకున్నారు. తెలిసి అన్నారో.. తెలియక అన్నారో తెలియదు…