హనుమాన్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న హీరో తేజ సజ్జకు ఆ నిరీక్షణకు తగ్గ ఫలితం వచ్చినట్టే కనిపిస్తోంది. మంచి పోటీ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ డామినేషన్ తో…