హీరోకు సరిపడా మెటీరియల్ ఉన్నప్పటికీ సక్సెస్ దోబూచులాడుతున్న సుధీర్ బాబు కొత్త సినిమా హరోంహర ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సెహరి లాంటి ఒక చిన్న యూత్ మూవీ…