ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే మామూలోడు కాదు. ఆయన ఎంట్రీ ఎక్కడ ఇచ్చినా.. అక్కడ ఆయన కోసం విజయం హారతిపళ్లెం పట్టుకొని మరీ సిద్దంగా ఉంటుందని చెబుతుంటారు.…
తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసే తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. రాజకీయ నాయకులైనా... అధికారులైనా టార్గెట్ చేయాలనుకోవడం ఆలస్యం…
ఏపీ సీఎం జగన్‌పై సినిమా తీయాలని.. ఉపముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజక వర్గం ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. అంతేకాదు.. ఆళ్లను, ఈళ్లను కాకుండా.. ఏకంగా..జగన్…
సినీ రంగంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరునుబహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ ఎండగట్టారు. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. సృజన.. సాంకేతికత మేళవించిన రంగం సినిమా అన్నారు. సినీరంగంపై…
ఒకప్పుడు హిందీ చిత్రాల మార్కెట్ ముందు తెలుగు చిత్రాలు చాలా చిన్నవిగా కనిపించేవి. ఎందుకంటే హిందీ సినిమాలకు దేశవ్యాప్త మార్కెట్ ఉంటే.. తెలుగు చిత్రాల పరిధి ఒక…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు వెంటాడుతున్నారు. ఆయనపై తీవ్రస్థాయిలో నిఘా పెట్టారు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. వెంటాడుతున్నారు. గత నెల సంక్రాంతి సమయంలోతన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు ఎలా ఉంటుందన్నది మరోసారి అందరూ చూస్తున్నారిప్పుడు. ఏపీ సీఎం జగన్ బద్ద శత్రువుల్లోఒకరిగా భావించే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజైతే.. ప్రభుత్వ…
మానవ నైఙాలు, భావోద్వేగాలు వాటి మధ్య ఙరిగే సంఘర్షణకు పెద్ద పీట వేస్తూ మలయాళంలో తీసిన సినిమా అయ్యప్పన్ కోషియమ్. ఈ సినిమాకు అఫీషియల్ రీమేక్ నే…
టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తాం. త్వరలోనే కొత్త రేట్లు వస్తాయి. ఐదో షోకు కూడా అనుమతి ఇస్తాం.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు…
అనుకున్నదే అవుతోంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ దొరుకుతాడా.. ఎలా ఇబ్బంది పెడదామా అని చూసే జగన్ సర్కారు.. ఏపీలో ఆయన కొత్త చిత్రం ‘భీమ్లా నాయక్’ను ఇరుకున…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.…
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బోలెడన్ని అనుమానాలు.. సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన జరిపిన…