కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్.. ఈ సంక్రాంతికి ‘విడాముయర్చి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మగిల్ తిరుమణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రమిది.…