అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సీతక్క

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 2.0 విధించిన సంగతి తెలిసిందే. తొలి విడత విధించిన 21 రోజుల లాక్ డౌన్ వల్ల బడుగు, బలహీన వర్గాలు, నిరు పేదలు, దినసరి కూలీలు, వలస కార్మికులు నానా ఇబ్బందులు పడ్డారు. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు…తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం లాక్ డౌన్ పొడిగించడంతో వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. అటువంటి వారికి ఆపన్న హస్తం అందించేందుకు పలువురు ప్రజాప్రతినిధులు, సినీ తారలు, క్రీడాకారులు, … Continue reading అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సీతక్క