Ram V

రామ్.వి సీనియర్ సినిమా జర్నలిస్ట్. మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమాలను, తెలుగు సినిమా పరిశ్రమను దగ్గరగా వుండి పరిశీలిస్తున్నారు. సినిమాను సరైన దృక్పథంలో విశ్లేషించడం, కాంటెంపరరీ రచనా శైలితో సమీక్షలు అందించడం రామ్ స్పెషాలిటీ. ప్రేక్షకుల దృక్కోణంలో సినిమాను చూడడం రామ్ ప్రత్యేకత