హాట్‌ ఫోటో: దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు!

హాట్‌ ఫోటో: దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు!

'కొండపల్లి రాజా' సినిమాలో 'దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు' అనే పాట విన్నదో లేక, ఆ పాట రాసిన కవికి వచ్చిన భావనే తనకీ వచ్చిందో తెలియదు కానీ ఈషా గుప్తా దానిమ్మని సగానికి కోసి తన వక్షస్థలానికి అటు, ఇటు అడ్డుగా పెట్టుకుని తన 'టాప్‌ లేపే' సిరీస్‌లో కొత్త ఫోటోని వదిలింది. తన కొంటెతనాన్ని ఏమాత్రం దాచిపెట్టకుండా గోముగా పగలబడి నవ్వుతూ మరింతగా కుర్రాళ్లని కవ్విస్తోంది.

టాప్‌లెస్‌ ఫోటో షూట్స్‌లోనే కొత్త ఒరవడి సృష్టిస్తోన్న ఈషా ఇప్పట్లో ఆగేది లేదన్నట్టు ఈ దానిమ్మల ఫోటోని వదిలింది. మోరల్‌ వారియర్స్‌ తప్పకుండా సిగ్గులేదా అంటూ గడ్డి పెడతారని ముందే పసిగట్టి ఈ సిరీస్‌ ఫోటోలకి కామెంట్స్‌ సెక్షన్‌ని డిసేబుల్‌ చేసింది.

మామూలుగా ఇంతగా స్కిన్‌ షో చేయడానికి ఎవరైనా మ్యాగజైన్‌ వారు పే చేస్తే తప్ప హీరోయిన్లు డేర్‌ చేయరు. కానీ ఈషా ఏమిటో ఫ్రీగా సోషల్‌ మీడియా ద్వారా ఈ షో షురూ చేసింది. ఈ ఫోటోషూట్‌ వెనుక ఆంతర్యం ఏమిటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు కానీ షేప్‌లు అదిరిపోయే ముద్దుగుమ్మ చూపిస్తానమ్మా అని ఎగబడుతోంటే ఎవరికి మాత్రం కంటగింపు చెప్పండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు